SBI: ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఫోన్‌కు మెసేజ్.. ట్రై చేయండి!
SBI: భారతదేశంలో అగ్రగామి బ్యాంక్‌గా వెలుగొందుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు పలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకు శాఖలకు వెళ్లకుండా Net Banking , SMS సౌకర్యం, Mobile Banking సహా అనేక…