ఆ ఊళ్లో ఉంటే కారు, బంగ్లా ఫ్రీ… రెండేళ్లకు రూ. 8 లక్షలు ఆర్థికసాయం !
అమెరికా వెళ్లి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారు వెర్మోంట్ సిటీకి వెళితే చాలా లాభాలున్నాయి. డబ్బు తప్ప.. ఇల్లు, కారు కొనలేం. ఇంటి అద్దె ఎక్కువ ఉంటే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.…