Bank Holidays: బ్యాంకులకు సెలవులు రద్దు.. ఆ రెండు రోజులూ వర్కింగ్ నే ..

Bank Holidays: బ్యాంకులకు సెలవులు రద్దు.. ఆ రెండు రోజులూ వర్కింగ్ నే ..

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ చెల్లింపులు, రశీదుల సమగ్ర నివేదికను ఆ తేదీలోగా ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ బ్యాంకులు March 31న పనిచేయాలని Reserve Bank of India ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు…