Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో 2,131 ఉద్యోగాలకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో 2,131 ఉద్యోగాలకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.ఇటీవలే మూడు ప్రభుత్వ బ్యాంకులు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) న్యూఢిల్లీ బ్రాంచ్లలో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్…