Black Rice: నల్ల బియ్యం గురించి తెలుసా? వీటిల్లో కాన్సర్ జయించే గుణం కూడా ఉందట. మరిన్ని విషయాలు…

Black Rice: నల్ల బియ్యం గురించి తెలుసా? వీటిల్లో కాన్సర్ జయించే గుణం కూడా ఉందట. మరిన్ని విషయాలు…

ఇతర రకాల బియ్యం కంటే Black rice లో పోషక విలువలు ఎక్కువ. ఇందులో fiber, iron, and protein ఎక్కువగా ఉంటాయి. Black rice వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం..Black rice లో Antioxidants ఎక్కువగా ఉంటాయి.…