మధ్యతరగతి కుటుంబానికి ఉత్తమ కారు ఇదే! ధర చాలా తక్కువ,మైలేజ్ సూపర్!

మధ్యతరగతి కుటుంబానికి ఉత్తమ కారు ఇదే! ధర చాలా తక్కువ,మైలేజ్ సూపర్!

భారతదేశంలోని ఒక మధ్యతరగతి కుటుంబం కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి మదిలో మెదిలే మొదటి ఆలోచన ఏమిటంటే.. ఎక్కువ మైలేజీ మరియు తక్కువ మెయింటెనెన్స్ ఉన్న కార్లు ఏవి?.మారుతీ సుజుకి కార్లు ఈ అవసరాలను తీరుస్తాయని చాలా మంది అంటున్నారు. 5-6…