Open Book Exams: గుడ్ న్యూస్.. ఇక పుస్తకాలు  చూసి మరీ పరీక్షలు రాయవచ్చు!

Open Book Exams: గుడ్ న్యూస్.. ఇక పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాయవచ్చు!

స్లిప్పులు చూస్తే exam hall లో విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చే ఉపాధ్యాయులను మనం చూశాం.అయితే, central Board of Secondary Education (CBSE) పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలను చూసి పరీక్షను ఎంచుకునే పద్ధతిని పైలట్పోర్జెక్టు గా పరీక్షించాలని నిర్ణయించింది. December…