Business Idea: కేవలం రూ.5 వేలు ఉంటే చాలు.. నెలకు రూ.30 వేలు మీ సొంతం..
చాలా తక్కువ పెట్టుబడితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఉత్తేజకరమైన ఆలోచనలు ఉన్నాయి.రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ. పుట్టగొడుగులను పెంచి లక్షలు సంపాదించవచ్చు.. వాటిని పెంచేందుకు పెద్దగా శ్రమ పడదు.. కేవలం రూ. 3 నుండి రూ. 4k పెట్టుబడితో, ఒక…