తక్కువ ధరకే రానున్న Jio 5G మొబైల్ ! ఎప్పుడంటే ? ఫీచర్లు ధర వివరాలు

తక్కువ ధరకే రానున్న Jio 5G మొబైల్ ! ఎప్పుడంటే ? ఫీచర్లు ధర వివరాలు

Reliance Jio తో క్వాల్కామ్ భారత మార్కెట్ కోసం కొత్త 5G-స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.Reliance Jio తన 5G విస్తరణతో చాలా దూకుడుగా ఉంది. దేశంలో 5G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడాన్ని కంపెనీ దాదాపుగా పూర్తి చేసింది.అయితే, 5G…