మీకు కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి.. గమనించండి .. జాగర్త
సంపూర్ణ ఆరోగ్యం కోసం శరీరానికి అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. లేదంటే పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో కాల్షియం ఉన్న ఆహారాన్ని చేర్చాలి.ఎందుకంటే ఇది శరీరానికి చాలా అవసరమైన ఖనిజం. అది లోపిస్తే ఎముకలు…