TATA ఎలక్ట్రిక్ కార్ లపై భారీ తగ్గింపు.. 1.2 లక్షల వరకు..!

TATA ఎలక్ట్రిక్ కార్ లపై భారీ తగ్గింపు.. 1.2 లక్షల వరకు..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడుతున్నారు. ఎక్కడ చూసినా కార్లు, బైకులు ఎలక్ట్రిక్ వాహనాలే. అన్ని ప్రధాన నగరాల్లో EVల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈవీలు కొనుగోలు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.…