లక్షలు పెట్టి కారు కొనవసరం లేదు , కారు సబ్‌స్క్రిప్షన్ గురించి తెలుసా?

లక్షలు పెట్టి కారు కొనవసరం లేదు , కారు సబ్‌స్క్రిప్షన్ గురించి తెలుసా?

కారులో తిరగాలంటే లక్షలు వెచ్చించి కారు కొనాల్సిన పనిలేదు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కింద సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో కారును కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది.దీని గురించి తెలుసుకోండి!లక్షలు వెచ్చించి కొత్త కారు కొనడం లేదా…