Heart attack: గుండెపోటుకు ముఖ్య కారణం ఇదేనట..! తాజా అధ్యయనంలో వెల్లడి
HEART ATTACK: గుండెపోటుకు ప్రధాన కారణం ఇదే..! తాజా అధ్యయనంలో వెల్లడైందిఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లోని వైద్యుల బృందం పరిశోధన.930 మంది గుండెపోటు రోగులపై నివేదిక.వీరిలో 92 శాతం మంది ఒత్తిడితో బాధపడుతున్నారని వెల్లడైంది.గుండెపోటు మరణాలకు తోడు గుండె సంబంధిత సమస్యలతో…