PM Suraj Portal : వ్యాపారస్తులకు శుభవార్త .. రూ.15 లక్షల రుణాన్ని ఎలా పొందవచ్చు అంటే ?
Central Government అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో ration, housing, pension and insurance. కు సంబంధించిన అనేక పథకాలు ఉన్నాయి.ఎప్పటికప్పుడు new schemes కూడా ప్రారంభిస్తున్నారు. అణగారిన వర్గాలకు రుణ సాయం కోసం మోదీ మరో అడుగు ముందుకేశారు.…