Lakhpati didi yojana: వడ్డీ లేకుండా రూ. 5 లక్షల వరకూ రుణం.. అర్హతలు ఇవే..

Lakhpati didi yojana: వడ్డీ లేకుండా రూ. 5 లక్షల వరకూ రుణం.. అర్హతలు ఇవే..

మోదీ ప్రభుత్వం ప్రకటించిన లక్షపతి Didi Yojana scheme కింద మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేశారు. రుణ పరిమితి రూ. లక్ష నుంచి రూ.5 లక్షలు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందజేస్తోంది.…