SSY: సుకన్యా సమృద్ధి ఖాతా ఎలా ప్రారంభించాలి? ఆన్లైన్లో ఖాతా ఓపెన్ చెయ్యొచ్చా ?
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఆడపిల్లల ఉన్నత చదువులతో పాటు పెళ్లి విషయంలో ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో…