పండగ ఆఫర్స్ .. ఈ కార్లపై 2 లక్షల డిస్కౌంట్స్?

పండగ ఆఫర్స్ .. ఈ కార్లపై 2 లక్షల డిస్కౌంట్స్?

పండుగల సమయంలో కొత్త కార్లు కొనడం భారతీయులకు సెంటిమెంట్‌గా మారుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ కంపెనీలు కూడా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పండుగ సీజన్ లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.ఈ క్రమంలో పలు ఆటో మొబైల్ కంపెనీలు భారీ…