షుగర్ వ్యాధికి సరికొత్త ట్రీట్‌మెంట్.. సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే!
మధుమేహం అనేది జీవితాంతం సమస్య. దీనినే షుగర్ డిసీజ్ లేదా డయాబెటిస్ అని కూడా అంటారు. ఒకసారి అది దాడి చేస్తే, మీరు ప్రతిరోజూ మందులు మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఉపయోగించాలి.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు…