ఈ సమస్యలుంటే అరటిపండు అస్సలు తినొద్దు?
ఈ సమస్యలుంటే అరటిపండ్లు తినకూడదా?మనం నిత్యం తినే పండ్లలో అరటిపండ్లు ఒకటి. అరటి పండ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ వాటిని తినడానికి ఇష్టపడతారు. అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి.అరటిపండులో పొటాషియం,…