మీకు దగ్గు ఉన్నపుడు పొరపాటున కూడా తినకూడనివి ఇవే.. తిన్నారో నరకమే..

మీకు దగ్గు ఉన్నపుడు పొరపాటున కూడా తినకూడనివి ఇవే.. తిన్నారో నరకమే..

Cough Tips : మనల్ని వేధించే వివిధ ఆరోగ్య సమస్యలలో దగ్గు ఒకటి. ప్రజలు సంవత్సరంలో 2 నుండి 3 సార్లు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొందరు పొడి దగ్గుతో బాధపడుతుంటే మరికొందరు infection. కారణంగా దగ్గుతో బాధపడుతున్నారు.కఫం, శ్లేష్మంతో బాధపడేవారు…