ఆ దేశానికి వెళ్తే తర తరాలకి సరిపడా సంపాదించొచ్చు – ఆసక్తికర సర్వే ఇదిగో!

ఆ దేశానికి వెళ్తే తర తరాలకి సరిపడా సంపాదించొచ్చు – ఆసక్తికర సర్వే ఇదిగో!

హెన్లీ & పార్టనర్స్ సర్వే: తరాలకు సరిపడా సంపాదించాలనుకుంటున్నారా..? ప్రశాంతంగా పదవీ విరమణ చేసి కాళ్ల మీద కాలక్షేపం చేయాలనుకుంటున్నారా..? కానీ... స్విట్జర్లాండ్‌లో స్థిరపడండిఇది హెన్లీ & భాగస్వాములు చెప్పింది. ముఖ్యంగా భారతీయులకు ఈ దేశం అనుకూలం. తరతరాల సంపాదనలో స్విట్జర్లాండ్…