నెలకు రూ. 83,000తో గూగుల్ ఇంటర్న్‪షిప్‌.. హైదరాబాద్‌, బెంగళూరులో వర్క్‌

నెలకు రూ. 83,000తో గూగుల్ ఇంటర్న్‪షిప్‌.. హైదరాబాద్‌, బెంగళూరులో వర్క్‌

కంప్యూటర్ సైన్స్: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. గూగుల్ వింటర్ ఇంటర్న్‌షిప్-2024 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.Google  వింటర్ ఇంటర్న్‌షిప్ 2024: ఫైనలిస్టులుగా చదువుతున్న గ్రాడ్యుయేట్‌లకు గూగుల్ శుభవార్త అందించింది. 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024'…