అక్టోబర్ 3 నుంచి FA 2 పరీక్షలు.. సిలబస్ మరియు సూచనలు ఇవిగో

అక్టోబర్ 3 నుంచి FA 2 పరీక్షలు.. సిలబస్ మరియు సూచనలు ఇవిగో

ఫార్మేటివ్ అసెస్మెంట్ ( FA) -2 పరీక్షలు October 3 నుంచి 6వ వరకు నిర్వహించాలని School Education ఆదేశాలు జారీచేసింది.అన్ని యాజ మాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన syllabus ప్రకారం…