Instant Loan: 5 నిమిషాల్లో రూ.20 లక్షల లోన్.. ఫ్లిప్‌కార్ట్ వాడే వారికి బంపర్ ఆఫర్!
Flipkart | మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ షాపింగ్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీరు సులభంగా రుణం పొందవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా ? అయితే ఇది మీరు తెలుసుకోవాలి.ఫ్లిప్‌కార్ట్ అనేక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో (NBFCలు) భాగస్వామిగా ఉంది. ఇందులో…