అదిరిపోయిన రిలయన్స్ జియో డేటా ప్లాన్స్ .. వివరాలు ఇవే.

అదిరిపోయిన రిలయన్స్ జియో డేటా ప్లాన్స్ .. వివరాలు ఇవే.

రిలయన్స్ జియో తన ఎయిర్ఫైబర్ వినియోగదారుల కోసం మరో రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. కాకపోతే ఇవి సాధారణ ప్రణాళికలు కావు. అదనపు డేటా వినియోగదారుల కోసం డేటా బూస్టర్ ప్లాన్లు తీసుకురాబడ్డాయి.వీటి ధరలు రూ.251, రూ.101. రిలయన్స్ జియో గతంలో…