OTT Movies : OTTలో దడ పుట్టించే 4 హారర్ సినిమాలు! ఇక్కడ ఫ్రీగా చూసేయొచ్చు!

OTT Movies : OTTలో దడ పుట్టించే 4 హారర్ సినిమాలు! ఇక్కడ ఫ్రీగా చూసేయొచ్చు!

ప్రస్తుతం, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు, OTT చిత్రాలు ఎక్కువగా horror మరియు suspense thrillers ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న మూవీ మేకర్స్ హారర్ చిత్రాలను మరింత రెచ్చిపోతున్నారు. దీంతో హారర్ చిత్రాలపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఉత్సుకత పెరుగుతోంది. ఈ క్రమంలో…