ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 212 కి.మి దూసుకుపోవచ్చు.. రూ.1,947తో బుక్ చేసుకోండి

ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 212 కి.మి దూసుకుపోవచ్చు.. రూ.1,947తో బుక్ చేసుకోండి

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త. ఎందుకంటే ఓవర్‌ఫ్లో ఆప్షన్ అందుబాటులో ఉంది. కిర్రాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) సూపర్ లుక్‌తో అందుబాటులో ఉంది.ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరి ఆ రేంజ్ తెలిస్తే ఔరా చెప్పాల్సిందే. సూపర్…