LPG: గాస్ సిలిండర్ లీక్ అయితే వెంటనే ఇలా చేయండి.. ఎలాంటి ప్రమాదం జరగదు

LPG: గాస్ సిలిండర్ లీక్ అయితే వెంటనే ఇలా చేయండి.. ఎలాంటి ప్రమాదం జరగదు

దేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లలో gas cylinders ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు gas cylinders రాకతో ఎంతో ఊరట పొందుతున్నారు.అయితే కొందరి అజాగ్రత్త వల్ల gas cylinders leaking అవుతున్న…