కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్ దసరా కానుక
ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గెజిట్ విడుదల చేశారుకాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల కోరికను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో దాదాపు…