HF Deluxe: రూ.58 వేలకే హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్.. రూ.5 వేల డిస్కౌంట్.. ఇలా బుక్ చేసుకోండి !

HF Deluxe: రూ.58 వేలకే హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్.. రూ.5 వేల డిస్కౌంట్.. ఇలా బుక్ చేసుకోండి !

మీరు బడ్జెట్ ధరలో హీరో కంపెనీ నుండి బైక్ కొనాలని చూస్తున్నారా? మన దేశంలో సామాన్యులకు సరిపోయే బైక్‌గా పేరుగాంచిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ధర రూ. 5,600 తగ్గింపు లభిస్తుంది. అనే వివరాలు తెలుసుకుందాం.బడ్జెట్ ధరలో మంచి బైక్…