Business Idea: నెలకు కనీసం రూ. 50 వేలు ఆదాయం.. ఇంట్లోనే వ్యాపారం..
ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇందుకోసం వ్యాపార ఆలోచనలు, పెట్టుబడులు పెడుతున్నారు. తమ హాబీని లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అలాంటి మంచి…