గూగుల్ పుట్టి నేటికి పాతికేళ్లు.. ఎవరు కనిపెట్టారో తెలుసా..?
జీమెయిల్, ఫొటోలు, మ్యాప్ లు వంటి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే గూగులమ్మను అడగడం ఆనవాయితీ. మేల్కొన్నప్పటి నుంచి పడుకునే వరకు గూగుల్ మన జీవితంలో భాగమైపోయింది.మనం రోజూ చూసే గూగుల్ ఎప్పుడు పుట్టిందో తెలుసా..?! గూగులమ్మ పుట్టి నేటికి సరిగ్గా ఏడాది.…