AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌లో 3,036 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఇలా అప్లై  చేసుకోండి..

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌లో 3,036 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశవ్యాప్తంగా AIIMS సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ B మరియు C పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులను AIIMS (CRE-AIIMS)…