GPS Bill: జీపీఎస్ బిల్లులో మరోసారి ఏపీ ప్రభుత్వం మార్పులు
GPS Bill : గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. లోపాలను సరిదిద్దిన అనంతరం బిల్లును మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ-ఫైల్ ద్వారా మంత్రులకు బిల్లును సర్క్యులేట్…