APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 81 పోస్టులు ఇవే….

APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 81 పోస్టులు ఇవే….

APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు APPSC వెల్లడించింది. వచ్చే ఏడాది January…