Lifestyle: బెల్లం తింటున్నారా.? ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి..
బెల్లం ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో iron, calcium, potassium, magnesium, sodium and phosphorus ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.అయితే బెల్లం ఆరోగ్యానికి మంచిదనేది ఎంతవరకు నిజం. కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారికి ఇది మంచిది కాదని అంటున్నారు.…