Diabetes Care: షుగర్ ఉన్నవారు ఖర్జూరపండ్లను తింటే ఏమవుతుంది …
Diabetes .. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. దేశంలో 10 మందిలో ఆరుగురు మధుమేహంతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్నారు. శరీరంలో అధిక చక్కెర స్థాయిలు…