Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Chickpeas , బెల్లం కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలోని జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా.. చిక్కుడు, బెల్లం తీసుకోవడం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. బెల్లంలో antioxidants…