Hero Splendor Electric: హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ వచ్చేస్తోంది.. పాత బైకే కానీ కొత్తగా…

Hero Splendor Electric: హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ వచ్చేస్తోంది.. పాత బైకే కానీ కొత్తగా…

మన దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ అంచనాలకు మించి రాణిస్తోంది. ఇది ఊహించిన దాని కంటే వేగంగా ప్రజాదరణ పొందుతోంది. డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలన్నీ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి.ఇప్పటికే అనేక టాప్ బ్రాండ్ల మోడల్స్ కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లలో…