Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వస్తున్న  బైక్స్‌ ఇవే..

Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వస్తున్న బైక్స్‌ ఇవే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోటార్‌సైకిళ్లు వచ్చే ఏడాది 2024  మార్కెట్లోకి రానున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..ఇంటర్నెట్ డెస్క్ : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ వచ్చే ఏడాది పలు కొత్త మోడళ్లను మార్కెట్ లోకి తీసుకురానుంది.…