Honor X8B : బడ్జెట్ ధరలో అదిరిపోయే కెమెరాతో ఆకట్టుకుంటున్న సరికొత్త హానర్ స్మార్ట్ ఫోన్..
Honor X8B Smart Phone: చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ పలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. హానర్ కంపెనీ సరసమైన బడ్జెట్ ధరలలో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.ఈ…