గృహిణులకు శుభవార్త.. నెలకు రూ.1000 పెట్టుబడితో లక్షలు వచ్చే ప్లాన్స్ ఇవే!
గృహిణికి స్థిరమైన ఆదాయ వనరు లేదు. అందుకే పెద్దగా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. కానీ, నెలనెలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో సులభంగా లక్షలు సంపాదించవచ్చు.పెట్టుబడి కేవలం 500 లేదా 1000 రూపాయల నుండి మొదలయ్యే అనేక పథకాలు ఉన్నాయి. మీరు…