BEL సంస్థలో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ఆఫీసర్ జాబ్స్.. బీఈ, బీటెక్ అర్హత
BEL రిక్రూట్మెంట్ 2023 : భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 232 ప్రొబేషనరీ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.BEL ప్రొబేషనరీ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2023 :…