ఏం చేసినా మొటిమలు తగ్గట్లేదా.. బంగాళాదుంపతో ఇలా చేయండి..

ఏం చేసినా మొటిమలు తగ్గట్లేదా.. బంగాళాదుంపతో ఇలా చేయండి..

కొందరిలో ఏం చేసినా మొటిమలను పోగొట్టుకోలేరు. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలతో సమస్యను తగ్గించుకోవచ్చు.మొటిమలు చాలా సాధారణ సమస్య. దీంతో ముఖంపై మచ్చలు, రంధ్రాలు ఏర్పడతాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు వస్తాయి. వాతావరణ మార్పు…