Emergency Loan: మీకు అత్యవసరం గా డబ్బులు కావలసి వస్తే.. ఇవిగో దారులు..

Emergency Loan: మీకు అత్యవసరం గా డబ్బులు కావలసి వస్తే.. ఇవిగో దారులు..

చాలా మందికి అనేక రకాల ఆస్తులు ఉంటాయి. విద్య, వైద్యం లేదా ఇతర ఖర్చుల కోసం అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు వారి చేతిలో నగదు ఉండకపోవచ్చు. కొంతమందికి, ఈ ఖర్చులు కొంత కాలం పాటు ఉండవచ్చు. అలాంటప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది…