ఈ జనవరిలో లాంగ్ వీకెండ్‌కు వెళ్లాలా.. ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం ఇదే..

ఈ జనవరిలో లాంగ్ వీకెండ్‌కు వెళ్లాలా.. ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం ఇదే..

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులకు ఇవి సెలవులు.ఈ వింటర్ సీజన్‌లో ప్రయాణించాలనుకునే వారు ఈ లాంగ్ వీకెండ్‌లో కేరళను తప్పక సందర్శించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. కేరళలో…