Potato Pulao: ఒకసారి పొటాటో పులావ్ ఇలా చేసి చూడండి! వదిలి పెడితే ఒట్టు
బంగాళదుంప పులావ్: పనీర్ పులావ్, చికెన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ పులావ్ తింటారు. బంగాళదుంప పులావ్ ఒకసారి ప్రయత్నించండి.ఇది చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. డిన్నర్లో వేడివేడిగా తింటే, రుచి విపరీతంగా ఉంటుంది. పిల్లలు…