ITI తో నెలకి 20 వేలు జీతం .. ECIL హైదరాబాద్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు..

ITI తో నెలకి 20 వేలు జీతం .. ECIL హైదరాబాద్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు..

Hyderabad లోని Electronics Corporation of India Limited ... దేశవ్యాప్తంగా ECIL project works లో Technician posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు April 13వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి.Vacancy Details: Technician (Grade-2):…