INDIA పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే రికార్డుల్లో మార్చేస్తాం!

INDIA పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే రికార్డుల్లో మార్చేస్తాం!

ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) భారతదేశం అన్ని లాంఛనాలను పూర్తి చేస్తే, తన రికార్డులలో 'ఇండియా' పేరును 'భారత్' (ఇండియా Vs భారత్) గా మార్చడానికి అంగీకరిస్తుందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చీఫ్ రిప్రజెంటేటివ్ స్టీఫెన్ డుజారిక్ భారత్ అధ్యక్షతన జరుగుతున్న…