iPhone 16: ఐఫోన్ 16 కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. 15 లో ఆ సమస్యకు చెక్ తో ఐఫోన్ 16..!
iPhone 16:గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ను టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ నెలలో విడుదల చేసింది. అనేక కొత్త ఫీచర్లతో ఆపిల్ కొత్త సిరీస్ ఐఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.ఐఫోన్ 15కి సంబంధించి కస్టమర్లలో చాలా క్రేజ్ ఉంది. కానీ…